BJP Public Meeting: బీసీ ఆత్మగౌరవ సభలో మోదీ కీలక వ్యాఖ్యలు.. తెలంగాణలో మార్పు తుఫాన్‌ కనిపిస్తోంది

| Edited By: Ravi Kiran

Nov 07, 2023 | 6:27 PM

తెలంగాణలో ప్రధాని మోదీ సభతో ఎన్నికల శంఖారావం పూరించబోతుంది బీజేపీ. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 5 గంటల 30 నిముషాలకు జరిగే ఓబీసీ ఆత్మగౌరవ సభకు హాజరుకానున్నారు మోదీ. ఈ వేదికపై బీసీలకు వరాలు కురిపిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే బీసీ సీఎం నినాదం ఎత్తుకున్న బీజేపీ.. ఈ సభతో బీసీలను ఆకట్టుకోవాలని భావిస్తోంది. ప్రధానితో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఈ సభలో పాల్గొంటారు.

తెలంగాణలో ప్రధాని మోదీ సభతో ఎన్నికల శంఖారావం పూరించబోతుంది బీజేపీ. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 5 గంటల 30 నిముషాలకు జరిగే ఓబీసీ ఆత్మగౌరవ సభకు హాజరుకానున్నారు మోదీ. ఈ వేదికపై బీసీలకు వరాలు కురిపిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే బీసీ సీఎం నినాదం ఎత్తుకున్న బీజేపీ.. ఈ సభతో బీసీలను ఆకట్టుకోవాలని భావిస్తోంది. ప్రధానితో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఈ సభలో పాల్గొంటారు. సభకు లక్ష మందిని తరలించే ఏర్పాట్లు చేశారు నేతలు. ఎల్బీ స్టేడియంలో ప్రధాన మంత్రి బహిరంగ సభ ఉండడంతో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు నిర్వహించారు. బషీర్ బాగ్ నుంచి, ఏఆర్ పెట్రోల్ పంపు నుంచి, గన్ ఫౌండ్రీ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. రాత్రి పది గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Keerthy Suresh: అన్ బిలీవబుల్.. డ్రైవింగ్‌ చితక్కొట్టేసిన సావిత్రి

Rashmika Mandanna: AIతో నీలిచిత్రాల ఆట !! వ్యతిరేకంగా ఒక్కటవుతున్న సెలబ్రిటీలు

Dum Masala: యూట్యూబ్‌ను దమ్ము దమ్ము చేస్తున్న.. ధమ్‌ మసాలా సాంగ్

Sreeja Konidela: ‘మనసు కలత చెందింది..’ శ్రీజ ఎమోషనల్ పోస్ట్‌..

Mahesh Babu: పెద్దోడు పక్కన ఉంటే ఆ సరదా వేరు.. మహేష్‌ ఎమోషనల్ పోస్ట్

Published on: Nov 07, 2023 04:54 PM