PM Modi Hyderabad Tour Live: సికింద్రాబాద్ స్టేషన్‌లో ప్రధాని మోదీ.. వందేభారత్, ఎంఎంటీఎస్ రైళ్లు ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ హైదరాబాద్‌కు రానుండటంతో.. తెలంగాణలో పొలిటికల్ అట్మాస్పియర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో బీఆర్ఎస్– బీజేపీ మధ్య మాటల యుద్దం నడుస్తుండటంతో రాజకీయ వేడి రాజుకుంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ హైదరాబాద్‌కు రానుండటంతో.. తెలంగాణలో పొలిటికల్ అట్మాస్పియర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో బీఆర్ఎస్– బీజేపీ మధ్య మాటల యుద్దం నడుస్తుండటంతో రాజకీయ వేడి రాజుకుంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్న మోదీ.. పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభలో ప్రధాని మోడీ ఏం మాట్లాడబోతున్నారు? అభివృద్ధి ముచ్చట్లకే పరిమితమవుతారా? రాజకీయ విమర్శలు ఎక్కుపెడతారా? ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..
Published on: Apr 08, 2023 10:15 AM