ఆదిలాబాద్ టూర్.. భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. లైవ్ వీడియో
ప్రధాని మోదీ.. వరుసగా రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. ఇవాళ తెలంగాణలోని ఆదిలాబాద్‌కి వస్తున్నారు..తన రెండ్రోజుల పర్యటనలో ఆయన రూ.15వేల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
ప్రధాని మోదీ.. వరుసగా రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. ఇవాళ తెలంగాణలోని ఆదిలాబాద్‌కి వస్తున్నారు..తన రెండ్రోజుల పర్యటనలో ఆయన రూ.15వేల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వీటిలో ఎక్కువ భాగం విద్యుత్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఉన్నాయి. మోదీ తన పర్యటనలో బీజేపీ బహిరంగ సభల్లోఎన్నికల ప్రచారం చేస్తారు. ఆదిలాబాద్ నుంచి తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు ప్రధాని మోదీ. బీజేపీ ఫస్ట్ లిస్ట్ ప్రకటించాక తొలిసారి తెలంగాణకు వస్తోన్న నరేంద్రమోదీ… పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు..అయితే బీజేపీ నేతలు ఆదిలాబాద్ సీటును గెలిచి మోదీకి గిఫ్ట్‌గా ఇస్తామంటున్నారు..దాదాపు లక్షమందితో సభ నిర్వహిస్తున్నారు..మరోవైపు 43ఏళ్ల తర్వాత ఆదిలాబాద్ జిల్లాకు ప్రధాని వస్తుండటంతో మోదీకి ఘనస్వాగతం పలకనున్నారు..
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్
