PM Modi Public Meeting LIVE: సింగరేణీని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదు.. ప్రధాని మోదీ క్లారిటీ(Live)

| Edited By: Ravi Kiran

Nov 12, 2022 | 4:50 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు మధ్యాహ్నం నుంచి తెలంగాణలో పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం 12.25 గంటలకు విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుంచి.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో బయల్దేరి మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రధాని మోడీ బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

ప్రధాని మోడీ రాక నేపథ్యంలో తెలంగాణ బీజేపీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది.

పీఎం మోడీ తెలంగాణ పర్యటన షెడ్యూల్..

బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి మధ్యాహ్నం 2.15 గంటలకు MI-17 హెలీక్యాప్టర్ లో రామగుండం బయల్దేరి వెళ్తారు. మూడూ ఇరవైకల్లా రామగుండం హెలీప్యాడ్ చేరుకుంటారు. మూడు ఇరవై ఐదుకి.. రామగుండం హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి.. మూడున్నరకు రామగుండం R. F. C. L ప్లాంట్‌కు చేరుకుంటారు.
అరగంట పాటు RFCLలో పర్యటిస్తారు. తర్వాత 4.05 గంటలకు ఇక్కడి నుంచి బయల్దేరి 4.15 నిమిషాలకు సభాస్థలికి చేరుకుంటారు.
సాయంత్రం 4.15 నుంచి 5.15 వరకూ రామగుండంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఆ తర్వాత 5.20కి అక్కడి నుంచి బయలుదేరి.. 5.25 గంటలకు రామగుండం హెలీప్యాడ్ దగ్గరకు చేరుకుంటారు.
సాయంత్రం 5.30 నిమిషాకలు హెలీక్యాప్టర్ ద్వారా.. రామగుండం నుంచి బయల్దేరి 6.35కి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 6.40కి బేగంపేట్ నుంచి బయల్దేరి రాత్రి 8.50కి ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girls Fighting: రెచ్చిపోయి చిత్తు చిత్తుగా నడిరోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు.. మధ్యలో యువకుడు బలి..వీడియో.

Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్‌ కూడా..

Mobile Robbery: మొబైల్‌ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్‌ బ్లాకింగ్‌ సీన్‌..! ఇదే పనిష్మెంట్..

Published on: Nov 12, 2022 03:54 PM