PCC Chief Revanth Reddy: వరంగల్ రైతు డిక్లరేషన్ చారిత్రాత్మకం.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్

Updated on: May 08, 2022 | 2:40 PM

వరంగల్ రైతు డిక్లరేషన్ చారిత్రాత్మకమని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. వంద రోజుల్లో అమరవీరుల స్థూపం పూర్తి చేస్తామని రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన ప్రకంపనలు సృష్టించిందని రేవంత్ పేర్కొన్నారు.

Published on: May 08, 2022 02:40 PM
Loading...
Unable to load recommendations.
Follow Us