Pithapuram: పిఠాపురంలో పవన్ కల్యాణ కోసం కొత్త ఇల్లు.. లోపల చూశారా
పిఠాపురంలో అభిమాని ఓదూరి నాగేశ్వరరావుకు చెందిన భవనంలో పవన్ ఉండబోతున్నారు. పార్కింగ్ సౌకర్యం, హెలిప్యాడ్‌తో సహా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి ఇక్కడే ఉగాది వేడుకలు జరుపుకోనున్నారు పవర్. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి....
పిఠాపురంలో పవన్ కల్యాణ్‌కి కొత్త ఇల్లు రెడీ అయింది..గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన రైతు ఓదూరి నాగేశ్వరరావు ఓ భవనాన్ని నిర్మించగా పార్టీ కార్యకలాపాల నిర్వహణ, వసతికి అనువుగా ఉండడంతో ఈ నివాసాన్ని పవన్ కళ్యాణ్ ఎంపిక చేసుకుని ఈ సారి ఇక్కడే ఉగాది వేడుకలు జరుపుకోనున్నారు..పవన్ కార్యాలయం, వసతికి అనువుగా భవంతి తుది మెరుగులు దిద్దుకుంటోంది..ఉగాది నాడు పవన్ గృహప్రవేశం చేస్తారని జనసేన నేతలు చెబుతున్నారు..అటు ఈ ఇంటికి సమీపంలోనే పంటపొలాల్లో హెలిప్యాడ్ ఏర్పాటు పనులు కూడా ప్రారంభం అయ్యాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

