Pawan Kalyan Deadline: ఉత్కంఠ భరితంగా మారిన పవన్ డెడ్‌లైన్‌.. లైవ్ వీడియో

|

Nov 06, 2021 | 12:01 PM

వైసీపీకి డెడ్‌లైన్ విధించారు జనసేనాని. వారం టైమ్ ఇస్తున్నా.. ఈలోపు విశాఖ ఉక్కుపై కార్యాచరణ ప్రకటించండి. లేదంటే మీకు గడ్డుకాలమే అంటూ హెచ్చరించిన విషయం తెలిసిందే..