Watch Video: బండి పాదయాత్రలో అభిమాని అత్యుత్సాహం.. సంజయ్‌కి ముద్దు పెట్టిన అభిమాని
Telangana BJP President Bandi Sanjay: బీజేపీ తెలంగాణ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో ఓ అభిమాని అత్యుత్సాహం చూపించారు. అడుగులో అడుగు వేస్తూనే ఉన్నట్టుండి సంజయ్‌కి ముద్దు పెట్టారు.
Published on: Aug 11, 2022 04:11 PM
వైరల్ వీడియోలు
Latest Videos