News Watch: ఈటల విక్టరీ కి 9 రీజన్స్… మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు న్యూస్ వాచ్(వీడియో)

Edited By:

Updated on: Nov 06, 2021 | 1:33 PM

అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టి మరీ ధీటుగా నిలిచారు ఈటల రాజేందర్. టీఆర్ఎస్‌పై ఛాలెంజ్‌ చేసి ఈటల రాజేందర్ మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆత్మగౌరవం – అహంకారం నినాదం పేరుతో జరిగిన ఈ ఎన్నికల్లో హుజురాబాద్ ప్రజలు మళ్లీ ఈటలకే జీ హుజూర్‌ అన్నారు. గతంతో పోలిస్తే మెజార్టీ తగ్గినా.. విజయం దక్కించుకున్నారు. ఆయన విజయానికి రాజకీయ విశ్లేషకులు చెబుతున్న టాప్‌ 9 రీజన్స్ ఏంటో చూద్దాం.

Read Also: ఉపకారం మరువని ఉడత… వీడియో చూస్తే మైమరచిపోతారు

డ్రైవర్‌ సీటుకి వెనుకవైపు ఉన్న సందేశం చూసి ఆశ్చర్య పోయిన ప్యాసింజర్.. ఇంతకీ ఆ సందేశం ఏంటో తెలుసా..?? వీడియో

ఫోన్‌లో ఆడుతూ రూ.61 వేలకి ఆర్డర్‌ చేసిన చిన్నారి… పెట్టిన ఆర్డర్ చూసి షాక్ అయిన తల్లిదండ్రులు.. వీడియో

ప్రతి ఒక్కరు విమానంలో తినే సదా అవకాశం… ఎయిర్‌క్రాఫ్ట్‌ రెస్టారెంట్‌.. ఎక్కడ ఉన్నదో తెలుసా..??

Published on: Nov 03, 2021 08:16 AM