హుజూరాబాద్‌లో మరోసారి జయకేతనం ఎగురవేసిన ఈటెల.. గెలుపుతో బీజేపీలో జోష్..(Watch Video)
సాధారణంగా బైపోల్‌లో అధికార పార్టీదే హవా ఉంటుందని తెలుసు. కానీ, హుజూరాబాద్‌లో మాత్రం అలా జరుగలేదు. అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టి మరీ ధీటుగా నిలిచారు ఈటల రాజేందర్. హుజూరాబాద్‌లో మరోసారి జయకేతనం ఎగురవేశారు. దీనితో టీఆర్ఎస్‌పై బీజేపీ అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది.

Read Also: ఉపకారం మరువని ఉడత… వీడియో చూస్తే మైమరచిపోతారు
ప్రతి ఒక్కరు విమానంలో తినే సదా అవకాశం… ఎయిర్‌క్రాఫ్ట్ రెస్టారెంట్.. ఎక్కడ ఉన్నదో తెలుసా..??
Published on: Nov 03, 2021 08:14 AM
Follow Us
వైరల్ వీడియోలు
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..