News Watch LIVE: రాహుల్ తీవ్ర ఆగ్రహం ఎవరిపై కోపం..? మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..
రాహుల్ తీవ్ర ఆగ్రహం ఎవరిపై కోపం..? మరియు మరిన్ని తాజా సమాచారలు ,వివరాలు , తెలుగు రాష్ట్రాల ముఖ్య హెడ్ లైన్స్ పై స్పెషల్ ఫోకస్ తో న్యూస్ వాచ్ టీవీ9 స్పెషల్ వీడియో మీ కోసం..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు భారత్ జోడో యాత్ర ప్రారంభించి తెలంగాణలో 12 రోజుల క్రితం అడుగు పెట్టారు. వివిధ గ్రామాలను సందర్శిస్తూ.. ప్రజల కష్టాల గురించి తెలుసుకున్న రాహుల్ గాంధీ జోడో యాత్ర నిన్నటితో తెలంగాణాలో పూర్తి చేసుకుని.. నేడు మహారాష్ట్రలో అడుగు పెట్టనున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాగా పని చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ జెండానే కాదు భారతదేశం జెండాను ఎత్తుకున్నారు. తెలంగాణ గొంతు వినవలిసిందే.. దేశానికి నేర్పించే శక్తి ఉందన్నారు రాహుల్ గాంధీ. తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులను ప్రయివేటు కరణ చేస్తున్నారు. తెలంగాణలో విద్యా వ్యవస్థను నాశనం చేశారని చెప్పారు. అంతేకాదు అసలు తెలంగాణ ప్రజల కలలను నాశనం చేసింది కేసీఆర్ సర్కారు అంటూ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు రాహుల్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Man – Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..
No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. ఎందుకంటే..