News Watch Live: టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ..! ఎవరి పని..? వీక్షించండి న్యూస్ వాచ్..
తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్‌ఎస్‌గా మారింది. రాష్ట్రాన్ని సాధించికుని, బంగారం తెలంగాణగా మార్చుకున్నాం...
తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్‌ఎస్‌గా మారింది. రాష్ట్రాన్ని సాధించికుని, బంగారం తెలంగాణగా మార్చుకున్నాం ఇప్పుడు దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదంతా బాగానే ఉన్నా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. కేసీఆర్ వదిలి పెట్టిన టీఆర్‌ఎస్‌ను అస్త్రంగా మార్చుకోవడానికి ఆయన ప్రత్యర్థులు రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణలో మరో కొత్త పార్టీ ప్రారంభం కానుంది.ఇప్పటికే డజనుకు పైగా పార్టీలున్నాయి.. కొత్తగా వస్తే చెప్పుకోవాల్సింది ఏముందిలే అనుకుంటున్నారా.. కానీ చాలామంది.. ఈ కొత్త పార్టీ వెనక ఎవరూ ఊహించని కహానీ ఉంది.. దాని వెనక పెద్ద కసరత్తు జరుగుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

