News Watch Live: అవినాశ్ కు అరెస్ట్ భయం! వెలుగులోకి సంచలన విషయాలు..! వీక్షించండి న్యూస్ వాచ్..
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. సీబీఐ తనను అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని అవినాష్ రెడ్డి పిటిషన్‌లో కోరారు. 160 సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో తనను అరెస్ట్ చేయొద్దంటూ
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. సీబీఐ తనను అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని అవినాష్ రెడ్డి పిటిషన్‌లో కోరారు. 160 సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో తనను అరెస్ట్ చేయొద్దంటూ అవినాషర్ రెడ్డి కోరారు. విచారణ మొత్తం వీడియో రికార్డింగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని పిటిషన్‌లో అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.వివేకా హత్య కేసులో సీబీఐ తనను విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని అవినాష్ రెడ్డి పిటిషన్‌లో కోరారు. తన న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలని కోరారు. ఇదిలా ఉంటే ఉంటే వివేక హత్య కేసులో ఏ4గా ఉన్న దస్తగిరిని సీబీఐ ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదన్న అవినాష్..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!