News Watch Live: డయాఫ్రం వాల్ కథ ఏంటి..! దేవినేని ఉమపై కేసు తప్పదా..? వీక్షించండి న్యూస్ వాచ్..
పోలవరం కేవలం సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదు..! ఏపీ పాలిటిక్స్‌ను శాసించే ఓ బలమైన ఆయుధం. అందుకే పోలవరం చుట్టూ ఎప్పుడూ గరంగరం రాజకీయం నడుస్తూనే ఉంటుంది.
పోలవరం కేవలం సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదు..! ఏపీ పాలిటిక్స్‌ను శాసించే ఓ బలమైన ఆయుధం. అందుకే పోలవరం చుట్టూ ఎప్పుడూ గరంగరం రాజకీయం నడుస్తూనే ఉంటుంది. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ వరదలకు దెబ్బతిన్నది అన్నది నిజం. అయితే దాన్ని పూర్తిగా తొలిగించి కొత్తది నిర్మించాలా.. లేక మరమ్మతులు చేస్తే సరిపోతుందా అనే ఓ సందేహం ఉండేది. చాలా అధ్యయనాలు.. అనేక నివేదికల తర్వాత మొత్తానికి రిపైర్లు చేసి ముందుకెళ్లొచ్చన్న క్లారిటీకి వచ్చారు.! మంత్రి అంబటి రాంబాబు కూడా ప్రాజెక్టును పరిశీలించారు. వరదలతో డయాఫ్రమ్ వాల్ నాలుగు చోట్ల దెబ్బతింది. ఆ గుంతలు పూడ్చాలి. మరమ్మతుల కోసం 2 వేల కోట్లు అవసరం అవుతుందని అంచనా వేశారు.. అలాగే 45 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం. పోలవరం విషయంలో ఇప్పటికే నిధుల సమస్య ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!
ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో

