ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అరాచకుల చేతుల్లో విలవిల్లాడుతోందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. ఏలూరుజిల్లా పర్యటనలో ఆయన దెందులూరు నియోజకవర్గం పెద్దవేగి మండలం విజయరాయిలో ఎన్నికల శంఖారావం పూరించారు. జగన్ పాలనతీరూ తెన్నులను ఎండగడుతూ ఇదేంఖర్మ మనరాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని చేపట్టారు. నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు దారుణంగా ఉందని, రాష్ట్రంలో జగన్ పాలన దరిద్రంగా తయారైందన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ghost in hospital: అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన దెయ్యం.. సీసీ కెమెరాలో నమ్మలేని నిజాలు.. వీడియో.