MLA Raja Singh: రాజాసింగ్‌పై పీడీ యాక్ట్.. చర్లపల్లి జైలుకు తరలింపు.. లైవ్ వీడియో

| Edited By: Ram Naramaneni

Aug 25, 2022 | 4:16 PM

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్దకు వెస్ట్ జోన్ పోలీసులు చేరుకున్నారు. ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లోనే ఉన్నానంటూ ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

Published on: Aug 25, 2022 03:43 PM