Satyavathi Rathod – KCR: మంత్రి చేతిపై.. పచ్చబొట్టైన కేసీఆర్‌..! కేసీఆర్ పై అభిమానం ఈరకంగా చేయించుకున్నారు..

Updated on: Jun 11, 2023 | 1:48 PM

రాష్ట్ర గిరిజిన స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్ కేసీఆర్‌ పై తన అభిమానాన్ని చాటుకుంటూ.. ఏకంగా కేసీఆర్ పేరును పచ్చ బొట్టుగా పొడిపించుకున్నారు. బంజారాహిల్స్‌లోని బంజారా భవన్‌లో జరుగుతున్న, తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో.. తాజాగా సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.

రాష్ట్ర గిరిజిన స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్ కేసీఆర్‌ పై తన అభిమానాన్ని చాటుకుంటూ.. ఏకంగా కేసీఆర్ పేరును పచ్చ బొట్టుగా పొడిపించుకున్నారు. బంజారాహిల్స్‌లోని బంజారా భవన్‌లో జరుగుతున్న, తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో.. తాజాగా సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. అక్కడే బంజారాలు ఏర్పాటు చేసిన స్టాల్లను చూస్తూ.. పచ్చబొట్టు స్టాల్‌ దగ్గర ఆగిపోయారు. తన చేతిపై కేసీఆర్ పేరు పచ్చబొట్టు వేయండంటూ.. స్టాల్లో కూర్చున్నారు. నొప్పిన భరిస్తూ.. చేతిపై కేసీఆర్ పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నారు. ఇక మంత్రి సత్యవతి కి.. కొమురం భీం సహచరుడైన వెడ్మ రాము కోడలు రాంబాయి పచ్చ బొట్టు వేశారు. దీంతో ఆమెను అభినందించి, నగదు బహుమానం అందించారు మంత్రి సత్యవతి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!