Roja Vs Rajinikanth Fans: మంత్రి రోజా Vs రజినీకాంత్ ఫ్యాన్స్ వార్.. రోజా పెట్టిన ఎక్స్‌ప్రెషన్స్‌పై ఫైర్..(లైవ్)
ఈ సీన్.. తమిళనాడులోని తిరుచెందూర్‌లో జరిగింది. అక్కడి మురగన్ ఆలయాన్ని దర్శించుకోడానికి వెళ్లిన రోజా ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు గతంలో ఏపీకి వచ్చిన రజినీకాంత్, అన్నగారిని ప్రశంశించారు. అలాగే చంద్రబాబునూ ఆకాశానికెత్తారు.
ఈ సీన్.. తమిళనాడులోని తిరుచెందూర్‌లో జరిగింది. అక్కడి మురగన్ ఆలయాన్ని దర్శించుకోడానికి వెళ్లిన రోజా ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు గతంలో ఏపీకి వచ్చిన రజినీకాంత్, అన్నగారిని ప్రశంశించారు. అలాగే చంద్రబాబునూ ఆకాశానికెత్తారు. ఆ ప్రశంసలపై వైసీపీ మండిపడింది. చంద్రబాబు విజనరీ ఉన్న నేత అంటూ రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలను ఖండించింది. తమిళనాడులో అడుగుపెట్టిన రోజాను అక్కడి మీడియా కూడా ఇదే తరహా ప్రశ్నలు వేసింది. అందుకు రోజా మాత్రం విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. రోజా ఈ హావభావాలే తలైవా ఫ్యాన్స్‌కి కోపాన్ని తెప్పించాయి. ఇదెక్కడి వ్యంగ్యం అంటూ మండిపడుతున్నారు ఆయన ఫ్యాన్స్. మీడియా వేదికగా ఆమె క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.. !
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Akkineni family: అక్కినేని హీరోలను వెంటాడుతున్న బ్యాడ్ లక్.. మరి కింగ్ నాగ్ పరిస్థితి ఏంటి..?
Allari Naresh: దురదృష్టం అంటే ఇదే..! చిన్న భయంతో కార్తికేయను వదులుకున్నాడు..