అరే గూట్లే..! అంటూ రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లన్న తిట్ల దండకం..:Minister Malla Reddy Video.

అరే గూట్లే..! అంటూ రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లన్న తిట్ల దండకం..:Minister Malla Reddy Video.

Anil kumar poka

|

Updated on: Aug 25, 2021 | 7:55 PM

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తొడగొట్టారు. రాజీనామా చేద్దాం.. ఎన్నికలకు పోదాం అంటూ రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు.. ఎవరు గెలిస్తే వాళ్లే హీరో.. ఓడిపోతే జీరో అంటూ ఆవేశంతో ఊగిపోయారు.‘‘ఇద్దరం రాజీనామా చేసి పోటీ చేద్దాం. అంటూ ఫైర్ అయ్యారు..