కన్నింగ్ లేడీ.. హనీట్రాప్ కేసులో కీలకం.. ముగ్గురి పేర్లతో ఒకే యువతి మోసం..:Honeytrap Case Video.
హనీట్రాప్ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. గ్రామాల్లోకి పాకిన ఈ కల్చర్ మొరిపిరాలలో సిందీప్ కుమార్‌ను బలితీసుకుంది. హనీట్రాప్ ముగ్గురి పేర్లతో ఒకే యువతి సందీప్‌ను మోసం చేసింది. ఆయన కుటుంబం నుంచి కిలాడీ లేడీ భారీగా డబ్బులు వసూలు. మరిన్ని వివరాలు...
వరంగల్ జిల్లాలో సందీప్ అనే యువకుడి సూసైడ్ సంచలనంగా మారింది. ఈ ఘటన వరంగల్‌లో కలకలంగా మారింది. అయితే, మొరిపిరాలలో జరిగిన లవ్ చీటింగ్ ఘటనలో పోలీసుల దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
హనీట్రాప్ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. గ్రామాల్లోకి పాకిన ఈ కల్చర్ మొరిపిరాలలో సిందీప్ కుమార్‌ను బలితీసుకుంది. హనీట్రాప్ ముగ్గురి పేర్లతో ఒకే యువతి సందీప్‌ను మోసం చేసింది. ఆయన కుటుంబం నుంచి కిలాడీ లేడీ భారీగా డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. వారి ఫిర్యాదు మేరకు సైబర్‌క్రైమ్ పోలీసులు సందీప్ మృతిపై దార్యప్తు చేస్తున్నారు. హనీట్రాప్ వలలో మరికొంతమంది యువకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి: కరోనా థర్డ్ వేవ్ టార్గెట్ పిల్లలేనా…? థర్డ్ వేవ్ పై మరో స్టడీ.. ప్రధానికి కీలక రిపోర్ట్..: Third Wave Video.
Kohli Drinking Water Video: కోహ్లీ తాగే నీళ్ల బాటిల్ ధర ఎంతో తెలుసా..?వామ్మో ఇంత ధరనా..?
స్పైడర్ మంకీని ఎప్పుడైనా చూశారా..! వైరల్ అవుతున్న వీడియో..:Spider Monkey video.
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

