స్పైడర్ మంకీని ఎప్పుడైనా చూశారా..! వైరల్ అవుతున్న వీడియో..:Spider Monkey video.
కోతులు గోడలు దూకడం.. చెట్లు ఎక్కడం ఇలాంటి వీడియోలను మీరు తరచుగా చూస్తూంటారు. కానీ కోతిలా చేసింది మాత్రం చూసి ఉండరు. స్పైడర్ మ్యాన్ లాగా గోడ ఎక్కడం మీరు ఎప్పుడైనా చూసారా? అవును.. కావాలంటే ఈ వీడియో చూడండి...