Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kohli Drinking Water Video: కోహ్లీ తాగే నీళ్ల బాటిల్‌ ధర ఎంతో తెలుసా..?వామ్మో ఇంత ధరనా..?

Kohli Drinking Water Video: కోహ్లీ తాగే నీళ్ల బాటిల్‌ ధర ఎంతో తెలుసా..?వామ్మో ఇంత ధరనా..?

Anil kumar poka

|

Updated on: Aug 25, 2021 | 10:21 AM

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి ఫిట్‌నెస్‌పైనే కాదు హెల్త్‌ మీద కూడా బోలెడంత ఇంట్రెస్ట్‌ . ఫర్‌ ఎగ్జాంపుల్‌ విరాట్‌ కోహ్లీ తాగే మంచినీటి బాటిల్‌ ఖరీదు ఎంతుంటుందో తెలుసా? తాను బ్లాక్ వాటర్ తాగుతానని చాలా సార్లు చెప్పుకున్నాడు కదా! అయితే ఆ వాటర్‌ బాటిల్‌ ధర ఎంత.? ఆ నీటి ప్రత్యేకత ఏంటా.?

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. ఫిట్‌ఎస్‌పై ఎంతో శ్రద్ధ ఉంచుతుంటారు. ఇక కోహ్లీ ఎప్పటికప్పుడు తన వర్కౌట్‌ వీడియోలను సోషల్‌ మీడియాలో తన అభిమానులతో ఎప్పటికప్పుడు పంచకుంటాడు. ఇక తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకునే విరాట్‌ కోహ్లీ తాగే మంచినీటి బాటిల్‌ ఖరీదు తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. ఎందుకంటారా.. తాను బ్లాక్ వాటర్ తాగుతానని చాలా చెప్పాడు విరాట్‌. దీంతో.. ఒక్కసారిగా ఆ వాటర్‌ బాటిల్‌ ధర ఎంత.? ఆ నీటి ప్రత్యేకత ఏంటా.? అని తెగ సెర్చ్‌ చేస్తున్నారు నెటిజన్స్‌.

సాధారణంగా మనం తాగే లీటర్‌ వాటర్ బాటిల్ ఖరీదు.. 20 నుంచి ఆపై మరికాస్త ఖరీదు ఉండొచ్చు. అయితే ఈ బ్లాక్ వాటర్ ధర లీటరుకు 3వేల రూపాయల నుంచి 4వేల రూపాయల వరకు ఉంటుంది. ఈ నీళ్లలో సహజసిద్ధమైన బ్లాక్‌ ఆల్కలీన్‌ శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండేలా చేస్తుందంటా. అంతేకాదు ఈ బ్లాక్ వాటర్‌ చర్మ నాణ్యతను మెరుగుపరచడంతో పాటు, బరువును కూడా అదుపులో ఉంచుతుంది.

మరిన్ని ఇక్కడ చూడండి: స్పైడర్ మంకీని ఎప్పుడైనా చూశారా..! వైరల్ అవుతున్న వీడియో..:Spider Monkey video.

 రఘువీరారెడ్డిని ఫాలో అవుతున్న దేశ నాయకులు.. పొలం బాట పట్టిన ఆ రాష్ట్ర మాజీ సీఎం..:Former CM Farming Video.

ఏం హైట్‌రా.. లంబుగా..! వరుణ్ తేజ్ , మెగాస్టార్ మధ్య వైరల్ ఫన్నీ విజువల్..:Varun Tej and Chiranjeevi Funny video.

హీరోయిన్ డ్రెస్ చూసి వెంటపడ్డ కుక్కలు.. ఏం జరిగిందంటే..!: Rakhi Sawant Viral Video.