Malla Reddy: కేసీఆర్, కేటీఆర్ పై మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

|

May 01, 2023 | 9:53 PM

మేడే సందర్భంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కార్మిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి కార్మికులకు ఆయన శ్రమశక్తి అవార్డులను అందజేశారు.

మేడే సందర్భంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కార్మిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి కార్మికులకు ఆయన శ్రమశక్తి అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి సందడి చేశారు. కార్మికులు ధరించే ఖాకీ ప్యాంటు, చొక్కా వేసుకొని మెడలో ఎర్ర కండువా ధరించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎగురుతున్న విమానంలో భారీ శబ్ధాలు.. ఆ తర్వాత ??

అమ్మకానికో ఐల్యాండ్.. ధర తెలిస్తే.. మీరూ కొంటారు

వైభవంగా లేగ దూడకు బారసాల !! చూస్తే ఫిదా కావాల్సిందే !!

బాయ్ ప్రెండ్ గురకను అమ్మి.. భారీగా సంపాదిస్తున్న ప్రియురాలు

లేగదూడను వెంబడించిన పెద్ద పులినే తరిమేసింది.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

Published on: May 01, 2023 09:53 PM