అమ్మకానికో ఐల్యాండ్.. ధర తెలిస్తే.. మీరూ కొంటారు
ఓ ఐల్యాండ్ అమ్మకానికి వచ్చిందండోయ్! పెద్ద ధర కూడా కాదు. కేవలం కోటిన్నర మాత్రమే. కాకపోతే మన దగ్గర కాదు.. స్కాట్లాండ్ లో! ‘బర్లొకో’ అనే దీవిని ‘ఫర్ సేల్’ కోసం ఉంచినట్లు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ తెలిపింది. ద్వీపాన్ని అమ్మేందుకు సంబంధించిన విషయాలను గాల్‌బ్రైత్ గ్రూప్ చూసుకుంటోంది.
ఓ ఐల్యాండ్ అమ్మకానికి వచ్చిందండోయ్! పెద్ద ధర కూడా కాదు. కేవలం కోటిన్నర మాత్రమే. కాకపోతే మన దగ్గర కాదు.. స్కాట్లాండ్ లో! ‘బర్లొకో’ అనే దీవిని ‘ఫర్ సేల్’ కోసం ఉంచినట్లు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ తెలిపింది. ద్వీపాన్ని అమ్మేందుకు సంబంధించిన విషయాలను గాల్‌బ్రైత్ గ్రూప్ చూసుకుంటోంది. ‘‘స్కాటిష్ ప్రైవేట్ ద్వీపాన్ని సొంతం చేసుకోవడంలో ఇప్పటికీ చాలా మందికి ఓ రొమాంటిక్ సెంటిమెంట్ ఉంది. రోజువారి జీవితం నుంచి బయటికొచ్చి కాస్త రిలీఫ్ పొందొచ్చు. చుట్టూ ఉన్న అత్యంత అందమైన దృశ్యాలతో కొంత శాంతి, ప్రశాంతతను ఆస్వాదించవచ్చు’’ అని గాల్‌బ్రైత్ గ్రూప్‌నకు చెందిన ఆరోన్ ఎడ్గర్ చెప్పారు. ఈ ద్వీపంలో ఎలాంటి జనావాసాలు లేవు. ఒక చెరువు మాత్రమే ఉంది. నీటిని సరఫరాకు ఢోకా లేదు. దగ్గర్లోనే ఓ బీచ్ కూడా ఉంది. కాలినడకన చేరుకోవచ్చు. అలల ఆటుపోట్లు తక్కువగా ఉంటాయట. పడవలు, బోట్లను లంగరు వేయవచ్చు. ద్వీపానికి ఆరు మైళ్ల దూరంలోనే ఓ పట్టణం ఉంది. గంటలో రైలు స్టేషన్‌కు చేరుకోవచ్చు. లండన్ 350 మైళ్లు, ఎడిన్‌బర్గ్ 100 మైళ్ల దూరంలో ఉన్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైభవంగా లేగ దూడకు బారసాల !! చూస్తే ఫిదా కావాల్సిందే !!
బాయ్ ప్రెండ్ గురకను అమ్మి.. భారీగా సంపాదిస్తున్న ప్రియురాలు
లేగదూడను వెంబడించిన పెద్ద పులినే తరిమేసింది.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
శునకం పిల్లల ఆకలి తీరుస్తున్న వరహం.. వింతగా చూస్తున్న జనం
ఎటాక్ చేయబోయిన చిరుతకు.. సరైన సమాధానం చెప్పిన ఉడుము.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

