Andhra: ఏపీలో లేగ దూడలకు అందాలు పోటీలు
మిస్ ఇండియా, మిస్ వరల్డ్, మిస్ ఆంధ్రా లాంటి అందాల పోటీలు చూసుంటాం.. కానీ జంతువులకు కూడా అందాల పోటీలు నిర్వహిస్తే ఎలా ఉంటుంది? ఎన్టీఆర్ జిల్లా బూదవాడలో ఏపీ ప్రభుత్వం లేగ దూడలకు ప్రత్యేకంగా అందాల పోటీలు నిర్వహించింది. ..
మిస్ ఇండియా.. మిస్ వరల్డ్.. మిస్ ఆంధ్రా లాంటి పోటీలు చూసి ఉంటారు. కానీ, జంతువులకు అందాల పోటీలు నిర్వహించడం చూశారా?.
ఎన్టీఆర్ జిల్లా బూదవాడలో లేగ దూడలకు అందాలు పోటీలు నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. పశుసంవర్ధకశాఖ, పశు గణాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో లేగ దూడల ప్రదర్శన జరిగింది. ఈ పోటీలకు తమ లేగదూడలతో హాజరయ్యారు రైతులు. పోటీలో గెలిచిన లేగదూడల యజమానులకు బహుమతులు అందజేశారు అధికారులు.
Follow Us
వైరల్ వీడియోలు
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు

