Minister Malla Reddy: వేటకుక్కల్లా ఐటీ అధికారులు.. మల్లారెడ్డి అల్లుడు సంచలన ప్రెస్ మీట్.. లైవ్ వీడియో
ఈ తరహా ఐటీ దాడులు తెలంగాణ చరిత్ర మొదటిసారి అన్నారు మల్లారెడ్డి, రెండు రోజుగా వందల మంది అధికారులు మీదపడి తమ దుమ్మంతా దులిపేశారన్నారు.
ఈ తరహా ఐటీ దాడులు తెలంగాణ చరిత్ర మొదటిసారి అన్నారు మల్లారెడ్డి, రెండు రోజుగా వందల మంది అధికారులు మీదపడి తమ దుమ్మంతా దులిపేశారన్నారు. రెండు రోజుల దాడుల్లో దొరికింది గోరంత కూడా లేదన్నారు. అన్ని చోట్ల దాడులు చేసి ఏం సీజ్ చేశారన్నారు. మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో సీట్లలో అవకతవకలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలపైనా స్పందించారు. ఈ దాడుల వెనుక బీజేపీ కక్ష ఉందన్నారు మల్లారెడ్డి. కావాలనే దాడులు చేయించి బదనాం చేయించిందన్నారు. ఐటీ అధికారులు గవర్నమెంట్ ఉద్యోగుల్లా వ్యవహరించలేదన్నారు. జబర్దస్త్‌గా వ్యవహరించి బలవంతంగా సంతకాలు తీసుకున్నారన్నారు. ఈ దాడులు పార్ట్ 1 అన్న మల్లారెడ్డి త్వరలో పార్ట్ 2 కూడా ఉంటుందన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Floating City: సముద్రంపై తేలుతూ తిరిగే భారీ తాబేలు నగరం
కూతురుతో గడిపేందుకు లక్షల రూపాయల జాబ్ వదిలేసిన తండ్రి !!
Winter Health Care: జలుబు ఓపట్టాన వదలడంలేదా.. అయితే ఇలా చేయండి..
వ్యాయామం చేయాలంటే దుస్తులు అడ్డుకావు !! చీరకట్టుతో మహిళ వర్కవుట్స్ అదరగొట్టిందిగా !!
కోడిని స్వాహా చేద్దామని దూసుకొచ్చిన భారీ కొండచిలువ.. కానీ సీన్ రివర్స్‌అయి..