Botsa Satyanarayana: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ఫెయిల్ అయ్యాను..: బొత్స సత్యనారాయణ.

Updated on: Apr 01, 2023 | 9:29 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ఫెయిల్ అయ్యాను.. మళ్లీ సమీక్షించుకుంటా.. అంటున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ..MLC ఎన్నికల్లో తాను ఫెయిల్‌ అయ్యానని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ఫెయిల్ అయ్యాను.. మళ్లీ సమీక్షించుకుంటా.. అంటున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ..MLC ఎన్నికల్లో తాను ఫెయిల్‌ అయ్యానని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకుంటామని తెలిపారు.తమ అభ్యర్థి తరపున తాను ప్రచారం చేశానని, ఇతరులు కూడా కారణమని నిందించడం తన తత్వం కాదని అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..

Published on: Apr 01, 2023 09:29 PM