తెలంగాణ బడ్జెట్ వేళాయే.. అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి భట్టి..

తెలంగాణ బడ్జెట్ వేళాయే.. అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి భట్టి..

Ravi Kiran

|

Updated on: Feb 10, 2024 | 12:00 PM

తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌ సర్కార్‌ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ నెల 12న బడ్జెట్‌పై చర్చ జరగనుంది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క తొలిసారి పద్దును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ...తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్..

తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌ సర్కార్‌ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ నెల 12న బడ్జెట్‌పై చర్చ జరగనుంది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క తొలిసారి పద్దును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ…తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్.. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి పెద్దపీట వేసింది. సీఎం రేవంత్‌ మార్క్‌ కూడా ఈ బడ్జెట్‌లో కనిపిస్తోంది. వాస్తవ రాబడులు, వ్యయాల ఆధారంగా బడ్జెట్‌ రూపకల్పన జరిగింది. కాంగ్రెస్‌…తమ ప్రాధమ్యాల ప్రకారం బడ్జెట్‌ను రూపొందించినట్లు సమాచారం.