Local To Global: చలాన్ల మార్పింగ్‌పై సీఎం జగన్ సీరియస్.. లైవ్ వీడియో

Local To Global: చలాన్ల మార్పింగ్‌పై సీఎం జగన్ సీరియస్.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Aug 20, 2021 | 9:30 AM

ఆంధ్రప్రదేశ్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇటీవల వెలుగుచూసిన అవినీతి భాగోతంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేంది లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు.