చంద్రబాబు నివాసానికి బయలుదేరిన కర్నూలు పోలీసులు… ( వీడియో )

కరోనా విషయంలో అసత్య ప్రచారం చేశారంటూ చంద్రబాబుపై కేసు నమోదు చేసిన కర్నూలు వన్ టౌన్ పోలీసులు.. ఆయనకు సీఆర్‌పీసీ 41(ఏ) కింద నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్‌కు బయలుదేరారు.

  • Publish Date - 3:36 pm, Sun, 9 May 21