తనను బాగా నమ్మిన సీఎం జగన్‌కు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నమ్మక ద్రోహం చేశారని విమర్శించారు మాజీ మంత్రి పేర్ని నాని. డిసెంబర్ 25న కోటంరెడ్డి చంద్రబాబును కలిశారని, అంతకు ముందు నుంచి లోకేష్‌తో టచ్‌లో ఉన్నారని చెప్పారు. ఇవన్నీ టీడీపీ నేతలే చెబుతున్నారన్నారు పేర్ని నాని.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..