Kishan Reddy on BRS: బీఆర్ఎస్ పార్టీ పై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ ఎన్ని రాష్ట్రాల్లో ఉంది..?
BRS- కాంగ్రెస్ పొత్తు వార్తలపై స్పందించారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. అసలు దేశంలో కాంగ్రెస్‌కే అడ్రెస్ లేదని..
BRS- కాంగ్రెస్ పొత్తు వార్తలపై స్పందించారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. అసలు దేశంలో కాంగ్రెస్‌కే అడ్రెస్ లేదని.. అలాంటి పార్టీతో ఎవరైనా కలిసినా అది అతుకులబొంతే అవుతుందని అన్నారు..ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా.. దేశం కోసం పనిచేసే పార్టీ ఏది అనే విషయంలో ప్రజలకు స్పష్టత ఉందన్నారు కిషన్‌రెడ్డి. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Published on: Jan 05, 2023 10:07 PM
వైరల్ వీడియోలు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

