తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది- నడ్డా
వేలాది మంది బలిదానాలతో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని ఆరోపించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. చేవెళ్ల నియోజకవర్గంలో ఆయన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఓట్ల కోసం కేసీఆర్ ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చి హిందువులకు అన్యాయం చేశారని ఆరోపించారు.
వేలాది మంది బలిదానాలతో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని ఆరోపించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. చేవెళ్ల నియోజకవర్గంలో ఆయన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఓట్ల కోసం కేసీఆర్ ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చి హిందువులకు అన్యాయం చేశారని ఆరోపించారు. ధరణి పేరుతో పేదల భూములు లాక్కున్నారని చెప్పారాయన. ప్రాంతీయ పార్టీల నేతలంతా తమ వారసుల కోసమే పనిచేస్తున్నారని, బీజేపీ మాత్రమే దేశ ప్రజల కోసం పనిచేస్తుందన్నారు నడ్డా.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.
Published on: Nov 19, 2023 04:25 PM
వైరల్ వీడియోలు
నేను చస్తే మీకు హ్యాపీనా? బోరున ఏడ్చేసిన గవర్నమెంట్ టీచర్ గౌతమి
ఐఏఎస్, ఐపీఎస్ ఆదర్శ వివాహం ఆడంబరాలకు దూరం, యువతకు స్ఫూర్తి
బాబోయ్ చిరుత.. పరుగులు తీస్తున్న రైతులు
టీ చేతికి ఇవ్వలేదని దారుణం.. CCTVలో రికార్డు అయిన దృశ్యం
8వ తరగతి విద్యార్థి అద్భుత ప్రతిభ..
రేకుల ఇంట్లో రచ్చ రచ్చ.. తలుపు తీసి చూసిన పోలీసులకు షాక్
ఉదయం ఇంట్లోనుంచి బయటకు రాగానే.. భయానక దృశ్యం

