బీజేపీ-ఎంఐఎం ఒక్కటే.. నారాయణ సంచలన కామెంట్స్
వర్తమాన రాజకీయాలపై తన మార్క్ కామెంట్స్ చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. బీఆర్‌ఎస్-బీజేపీలు చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు.ఈ రెండు పార్టీల మేనిఫెస్టోలు నేతి బీరకాయ చందంగా ఉన్నాయని ఆరోపించారు. బీజేపీ-ఎంఐఎం ఒకటి కాకపోతే గోషామహల్‌లో మజ్లిస్.. ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు.
వర్తమాన రాజకీయాలపై తన మార్క్ కామెంట్స్ చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. బీఆర్‌ఎస్-బీజేపీలు చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు.ఈ రెండు పార్టీల మేనిఫెస్టోలు నేతి బీరకాయ చందంగా ఉన్నాయని ఆరోపించారు. బీజేపీ-ఎంఐఎం ఒకటి కాకపోతే గోషామహల్‌లో మజ్లిస్.. ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. బీసీని సీఎం చేస్తానన్న బీజేపీ.. బీసీ అధ్యక్షుడిని ఎందుకు తొలగించిందన్నారు. తెలంగాణలో సెటిలర్ల ఓట్ల కోసం కేసీఆర్, కేటీఆర్‌లు చంద్రబాబునాయుడు అపాయింట్‌మెంట్ కోరారని సంచలన ఆరోపణలు చేశారు నారాయణ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.
Published on: Nov 19, 2023 04:38 PM
వైరల్ వీడియోలు
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??

