Pawan Kalyan: కాకినాడలో ప్రమాదంలో మృతిచెందిన జనసైనికులకు పవన్ కళ్యాణ్ నివాళి..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ లో ప్రమాదంలో మృతిచెందిన జనసైనికులకు నివాళులు అర్పించారు.. తాజాగా మొదలైన వారాహి ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లాలో పర్యటించారు. ఇదే తరుణంలో పవన్ కళ్యాణ్ ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ లో ప్రమాదంలో మృతిచెందిన జనసైనికులకు నివాళులు అర్పించారు.. తాజాగా మొదలైన వారాహి ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లాలో పర్యటించారు. ఇదే తరుణంలో పవన్ కళ్యాణ్ ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ వారాహి యాత్ర కు వచ్చిన అభిమానులలో కొందరు ప్రాణాలు కోల్పాయారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!