Pawan Kalyan – Chandrababu Naidu: చంద్రబాబు కోసం వస్తున్న పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న పోలీసులు..
చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతరం.. హైదరాబాద్, విజయవాడ హైవేపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విమానంలో వెళ్లేందుకు అనుమతించకపోవడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన వాహనంలో విజయవాడకు బయలు దేరారు. ఈ క్రమంలో ఆంధ్రా సరిహద్దుల్లో గరికపాడు చెక్‌పోస్ట్ దగ్గర పోలీసులు పవన్‌ని అడ్డుకున్నాకగ. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో విజయవాడకు వెళ్తున్న పవన్ కల్యాణ్ ను అడ్డుకోవడంతో...
చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతరం.. హైదరాబాద్, విజయవాడ హైవేపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విమానంలో వెళ్లేందుకు అనుమతించకపోవడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన వాహనంలో విజయవాడకు బయలు దేరారు. ఈ క్రమంలో ఆంధ్రా సరిహద్దుల్లో గరికపాడు చెక్‌పోస్ట్ దగ్గర పోలీసులు పవన్‌ని అడ్డుకున్నాకగ. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో విజయవాడకు వెళ్తున్న పవన్ కల్యాణ్ ను అడ్డుకోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గరికపాడు చేరుకున్న పవన్ కల్యాణ్‌కు నాదెండ్ల మనోహర్ స్వాగతం పలికారు. పవన్ వస్తున్నారన్న సమాచారంతో గరికపాడుకు పవన్ అభిమానులు భారీగా చేరుకున్నారు. ఏపీ – తెలంగాణ బోర్డర్‌లో పెద్ద ఎత్తున పోలీసుల మొహరించారు. దీంతో హైవేపై హై టెన్షన్ నెలకొంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..