హోం మినిష్టర్ అయితే ఏంటి..?అంబులెన్సుకు దారివ్వాల్సిందే..!పోలీస్ రియాక్షన్(వీడియో):stopping ambulance video.

ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న అంబులెన్స్ కు గ్రీన్ సిగ్నల్ వెయ్యలి అన్నది చిన్న పిల్లాడిని అడిగిన చెప్తారు.ఆ విషయం ఆ కానిస్టేబుల్ కు తెలియదా..?హోం మంత్రి అయినా కానిస్టేబుల్ అయినా చెయ్యాల్సింది అంబులెన్స్ కు దారి ఇవ్వడం ఇది కనీస ధర్మం...

Click on your DTH Provider to Add TV9 Telugu