డేంజర్ అంచుకి..ఆస్ట్రేలియా పగడాల దీవి..!దీనికి కారణం ఏంటో తెలుసా ..?:Australia Great Barrier Reef Video.

ప్రపంచంలోనే అతిపెద్దదైన పగడాల దిబ్బగా పేరొందిన గ్రేట్ బారియర్ రీఫ్(Great barrier reef) ప్రమాదపుటంచున నిలిచింది. వేలాది జాతుల జలాచరాలకు ఆవాసమై.. ప్రపంచ వారసత్వ సంపద హోదాను పొందిన ఈ ప్రకృతి సంపదకు వాతావరణ కాలుష్యం పెనుముప్పుగా మారింది.

Click on your DTH Provider to Add TV9 Telugu