ఆ ఊరిలో నిధినిక్షేపాల బావి..!అందుకేనేమో అక్కడికి వెళ్లినవారు తిరిగిరారట..అది ఏంటో తెలుసుకుందాం..:Mysterious Village Video.

ఈ ప్రపంచం రహస్యాలతో నిండి ఉంది. ఈ రోజు కూడా భూమిపై ఇలాంటి రహస్య ప్రదేశాలు చాలా ఉన్నాయని మీకు తెలుసా.. ఈ రోజు అలాంటి ఓ గ్రామం గురించి తెలుసుకుందాం. అక్కడ ఉన్న రహస్యం ఏంటంటే...అక్కడకు వెళ్ళిన వారెవరూ తిరిగి రాలేదు.

Click on your DTH Provider to Add TV9 Telugu