రియల్ హీరో సోను సూద్ చేసిన ఓ ట్వీట్ నెటిజన్ల హృదయాలను కలిచివేసింది! ఆ మేటర్ ఏమిటంటే ?(వీడియో):Sonu Sood Video.
కరోనా కష్టకాలంలో వలస కార్మికులకు అపద్బాంధవుడిగా మారాడు సోనూసూద్. గతేడాది మొదలు పెట్టిన ఆయన సామాజిక సేవ.. నేటికి సామాన్యుల నుంచి సెలబ్రెటిలు, రాజకీయ నేతల వరకు కొనసాగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి : కేటీఆర్ కు వెల్లువెత్తిన జన్మదిన శుభాకాంక్షలు..ట్రెండ్ అవుతున్న ఫ్యాన్స్ ఇచ్చిన వెరైటీ గిఫ్ట్ (వీడియో):KTR Birthday Video.
వైరల్ వీడియోలు
Latest Videos