మొదలైన ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర..రాకపోకలకు విధించిన ఆంక్షలు..లైవ్ వీడియో..:Ujjaini Mahankali Bonalu 2021 LIVE Video.
Ujjaini Mahankali Bonalu: అమ్మా బైలెల్లింది.. సల్లంగా చూడమ్మా.. అంటూ భక్తులు బోనంతో బారులు తీరారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 4 గంటలకే లష్కర్ బోనాలు వైభవంగా మొదలయ్యాయి.
మరిన్ని ఇక్కడ చూడండి : News Watch: వాన కష్టం వరద నష్టం.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )
ఐదు కొమ్ములతో అరుదైన గొర్రె..!ఎందుకిలా..?యుగాంతానికి సంకేతమా..?:sheep has 5 horns Video.
వైరల్ వీడియోలు
Latest Videos