వేసవిలో వర్ష బీభత్సం.. సమ్మర్‌లో తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు…: Heavy Rains In Summer LIVE video

Weather Report: రాష్ట్రాల్లో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రతకు ప్రజలు అల్లాడిపోయారు. ఈ క్రమంలో మళ్లీ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

  • Anil kumar poka
  • Publish Date - 11:53 am, Wed, 14 April 21