Jagadish Reddy: పార్టీలో అందరూ సమానమే.. కవిత గురించి మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ఏమన్నారంటే..
రాజకీయాల్లో ఎవరూ ఎవర్ని ఎలిమినేట్ చేయలేరు.. మా ప్రెసిడెంట్ KCR .. వర్కింగ్ ప్రెసిడెంట్ KTR.. పార్టీలో అందరూ సమానమే.. 2028లో కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారు.. అంటూ టీవీ9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ దుష్ప్రచారం వాళ్లకే రివర్సు కొడుతుంది.. రిపోర్టులు బయటికొస్తే అసలు కథ మొదలవుతుంది.. అంటూ వ్యాఖ్యానించారు.
రాజకీయాల్లో ఎవరూ ఎవర్ని ఎలిమినేట్ చేయలేరు.. మా ప్రెసిడెంట్ KCR .. వర్కింగ్ ప్రెసిడెంట్ KTR.. పార్టీలో అందరూ సమానమే.. 2028లో కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారు.. అంటూ టీవీ9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ దుష్ప్రచారం వాళ్లకే రివర్సు కొడుతుంది.. రిపోర్టులు బయటికొస్తే అసలు కథ మొదలవుతుంది.. అంటూ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం, ఫోన్‌ట్యాపింగ్‌పై కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు.. బీఆర్ఎస్ పార్టీలో కవిత ఇష్యూ.. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్‌పరిస్థితి.. ఇలా అనేక అంశాలపై టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ సంధించిన ప్రశ్నలకు మాజీమంత్రి జగదీష్‌రెడ్డి తనదైన శైలిలో ఆసక్తికర సమాధానాలు చెప్పారు. టీవీ9 క్రాస్ ఫైర్‌లో మాజీమంత్రి జగదీష్‌రెడ్డి ఇంకా ఏం చెప్పారు.. అనేది టీవీ9 ‘క్రాస్‌ఫైర్’ లైవ్ వీడియోను చూడండి..
Published on: Aug 24, 2025 07:40 PM
