AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: తెలంగాణకు ప్రత్యామ్నాయ పదం ఉస్మానియా యూనివర్సిటీ.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

ఓయూ తెలంగాణకు ప్రత్యామ్నాయ పదం అని.. పీవీ నరసింహారావు ఓయూ గడ్డమీద నుంచే ధిక్కారస్వరం వినిపించారంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పీవీ నరసింహారావు ఈ యూనివర్శిటీలో చదివారని.. తెలంగాణ సమాజానికి సమస్య వచ్చినా సంక్షోభం వచ్చినా చర్చ ఇక్కడే జరుగుతుంది.. తెలంగాణలో ఏ సమస్య అయినా ఉద్యమం ఇక్కడే మొదలవుతుందన్నారు.

Revanth Reddy: తెలంగాణకు ప్రత్యామ్నాయ పదం ఉస్మానియా యూనివర్సిటీ.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
Cm Revanth Reddy
Shaik Madar Saheb
|

Updated on: Aug 25, 2025 | 12:56 PM

Share

సీఎం రేవంత్‌ రెడ్డి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటిస్తున్నారు. దీంతో ఉస్మానియా పరిసరాల్లో హైటెన్షన్ నెలకొంది.. సీఎం రేవంత్ రెడ్డి ఓయూలో కొత్త హాస్టల్ భవనాలను ప్రారంభించారు. రూ.80 కోట్ల వ్యయంతో వీటిని నిర్మించారు. గిరిజన విద్యార్థుల కోసం మరో రెండు హాస్టళ్లకు శంకుస్థాపన చేశారు. సీఎం రీసెర్చ్ ఫెలోషిప్ పథకాన్ని కూడా రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు.. అనంతరం ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులనుద్దేశించి సీఎం ప్రసంగించారు. ఓయూ తెలంగాణకు ప్రత్యామ్నాయ పదం అని.. పీవీ నరసింహారావు ఓయూ గడ్డమీద నుంచే ధిక్కారస్వరం వినిపించారంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పీవీ నరసింహారావు ఈ యూనివర్శిటీలో చదివారని.. తెలంగాణ సమాజానికి సమస్య వచ్చినా సంక్షోభం వచ్చినా చర్చ ఇక్కడే జరుగుతుంది.. తెలంగాణలో ఏ సమస్య అయినా ఉద్యమం ఇక్కడే మొదలవుతుందన్నారు. 4 కోట్ల తెలంగాణ వాసుల గళం ఉస్మానియా.. జార్జిరెడ్డి, శ్రీకాంతాచారి, వేణుగోపాలరెడ్డి వంటివారు ఉద్యమంలో అమరులయ్యారన్నారు.

20 ఏళ్లలో ఓయూకు సీఎం హోదాలో వచ్చి ప్రసంగించనున్న తొలి ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి నిలవనున్నారు. దీంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.

లైవ్ వీడియో చూడండి..

సీఎం రాకతో ఓయూ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. సీఎం పర్యటనను అడ్డుకుంటామని పలువురు విద్యార్థి సంఘాల నేతల ప్రకటనలతో అలర్ట్ అయ్యారు. ఇప్పటికే పలువురు BRSV నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు.

Follow Us
300కు పైగా సినిమాలు చేసిన ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?
300కు పైగా సినిమాలు చేసిన ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?
ఇంటి కిటికీకి స్టీల్ స్పూన్ పెడితే ఏం జరుగుతుందో తెలుసా?..
ఇంటి కిటికీకి స్టీల్ స్పూన్ పెడితే ఏం జరుగుతుందో తెలుసా?..
ప్రతీ నెలా మీ అకౌంట్లోకి రూ.3 వేలు.. కేంద్రం నుంచి సూపర్ స్కీమ్..
ప్రతీ నెలా మీ అకౌంట్లోకి రూ.3 వేలు.. కేంద్రం నుంచి సూపర్ స్కీమ్..
షుగర్ ఉన్నవారు కాఫీలో చెక్కరకు బదులు దాల్చిన చెక్క కలిపి తాగితే?
షుగర్ ఉన్నవారు కాఫీలో చెక్కరకు బదులు దాల్చిన చెక్క కలిపి తాగితే?
వావ్.. టాయిలెట్ చుట్టూ బేకింగ్ సోడా చల్లితే ఏం జరుగుతుందో తెలుసా?
వావ్.. టాయిలెట్ చుట్టూ బేకింగ్ సోడా చల్లితే ఏం జరుగుతుందో తెలుసా?
సుప్రీం కోర్టుకు చేరిన ఆలుగడ్డ పంచాయితీ!
సుప్రీం కోర్టుకు చేరిన ఆలుగడ్డ పంచాయితీ!
మధ్యాహ్నం కునుకు తీయడం అలవాటైందా?.. లైట్ తీసుకుంటే డేంజరే
మధ్యాహ్నం కునుకు తీయడం అలవాటైందా?.. లైట్ తీసుకుంటే డేంజరే
తెల్లని బట్టలు పసుపు రంగులోకి మారుతున్నాయా? బ్లీచ్ అవసరం లేదు..
తెల్లని బట్టలు పసుపు రంగులోకి మారుతున్నాయా? బ్లీచ్ అవసరం లేదు..
ఆగస్ట్ 15న చరిత్ర సృష్టించనున్న టీమిండియా
ఆగస్ట్ 15న చరిత్ర సృష్టించనున్న టీమిండియా
పట్టపగలు వరుస చోరీలు.. గంటల వ్యవధిలో రెండు ఇళ్లలో 50 సవర్ల బంగారం
పట్టపగలు వరుస చోరీలు.. గంటల వ్యవధిలో రెండు ఇళ్లలో 50 సవర్ల బంగారం