Watch Video: చంద్రబాబుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..

Watch Video: చంద్రబాబుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..

Srikar T

|

Updated on: Mar 27, 2024 | 7:17 PM

టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. అధికారం కోసం బాబు ఎంతకైనా తెగిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లను ఎన్నికల్లో ఉపయోగించుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. వారంతా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా పనిచేస్తారన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. అధికారం కోసం బాబు ఎంతకైనా తెగిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లను ఎన్నికల్లో ఉపయోగించుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. వారంతా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా పనిచేస్తారన్నారు. జూన్‌ 4 తర్వాత చంద్రబాబు పేరు తలుచుకునేవారు ఉండరని జోస్యం చెప్పారు. చంద్రబాబు అందితే జుట్టు లేకుంటే కాళ్లు పట్టుకుంటారని విమర్శించారు. ఒంటరిగా పోటీ చేస్తే గెలవలేరని పవన్‌ కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు. వాలంటీర్లపై చంద్రబాబువి దొంగ నాటకాలని మండిపడ్డారు. వాలంటీర్ల పేరు చెబితే చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారని పేర్కొన్నారు. ఆయనను గెలిపిస్తే మరోసారి జన్మభూమి కమిటీలను తెస్తారని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Published on: Mar 27, 2024 07:11 PM