AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: అట్లుంటది మనతోని.. బీజేపీ ఎమ్మెల్యేకు అపూర్వ స్వాగతం.. గుర్రంపై కూర్చోబెట్టి..

అదిలాబాద్ జిల్లా బేల మండలం ఖోగ్దూర్‌లో ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు అపూర్వ స్వాగతం లభించింది. ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం తొలిసారిగా ఖోగ్దూర్‌ గ్రామంలో అడుగుపెట్టిన పాయల్ శంకర్‌కు గ్రామస్తులు గుర్రంతో స్వాగతం పలికారు. గుర్రంపై కూర్చోబెట్టి పూలు చల్లుతూ..

Nalluri Naresh
| Edited By: |

Updated on: Jan 16, 2024 | 3:54 PM

Share

అదిలాబాద్ జిల్లా బేల మండలం ఖోగ్దూర్‌లో ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు అపూర్వ స్వాగతం లభించింది. ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం తొలిసారిగా ఖోగ్దూర్‌ గ్రామంలో అడుగుపెట్టిన పాయల్ శంకర్‌కు గ్రామస్తులు గుర్రంతో స్వాగతం పలికారు. గుర్రంపై కూర్చోబెట్టి పూలు చల్లుతూ.. గ్రామంలో డీజే డప్పు డప్పుల మధ్య తిప్పుతూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. గ్రామస్తుల ఆదరభిమానాలు మర్చిపోలేమని.. తన హాయంలో గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానంటూ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ హామీనిచ్చారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ వెంట జిల్లా, మండల నాయకులు, పార్టీ శ్రేణులు గ్రామస్తులు పాల్గొన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నుంచి పోటీచేసిన పాయల్ శంకర్.. దాదాపు 7వేల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్నపై విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..