Telangana: రేషన్ కార్డు వినియోగదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త…. ( వీడియో )

Phani CH

|

Updated on: Apr 30, 2021 | 3:39 PM

Telangana: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజుకు వేల కొద్ది పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇదే సమయంలో అనేక మంది మృత్యువాత పడుతున్నారు.