నిజామాబాద్‌ జిల్లా తల్వేద గ్రామంలో 5 ఏళ్ల పిల్లలకు రేషన్‌ కార్డులు..! తెలిస్తే షాకే..! వీడియో

Phani CH

|

Updated on: Aug 02, 2021 | 8:43 AM

నిజామాబాద్ జిల్లాలో రేషన్‌ కార్డుల జారీలో అవకతవకలు బయటపడ్డాయి. ఐదేళ్ల లోపు పిల్లల పేరిట కార్డులు జారీ చేశారు అధికారులు. దీంతో ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.