Viral Video: టామ్ అండ్ జెర్రీ చూసిన పిల్లి..!! ఆ తర్వాత ఏం జరిగిందంటే..?? వీడియో

Phani CH

|

Updated on: Aug 02, 2021 | 8:40 AM

టామ్ అండ్ జెర్రీ.. పిల్లలనే కాదు పెద్దలను ఆకట్టుకునే కార్టున్ షో. పిల్లి, ఎలుక మధ్య సాగే ఆట ఎంతో వినోదాన్ని అందిస్తుంది. ఎప్పుడు చూసిన ఈ షో నవ్వులు పంచడంలో మాత్రం ఫస్టే ఉంటుంది