Botsa Satyanarayana: జగన్‌పై దాడి ఘటనలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు..! అది వాస్తవమే..
వైఎస్ జగన్ పై జరిగిన కోడికత్తి దాడిపై టీడీపీ చేస్తున్న విమర్శల్ని మంత్రి బొత్స తప్పుబట్టారు. విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై జరిగిన దాడి వాస్తవమని తెలిపారు.
వైఎస్ జగన్ పై జరిగిన కోడికత్తి దాడిపై టీడీపీ చేస్తున్న విమర్శల్ని మంత్రి బొత్స తప్పుబట్టారు. విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై జరిగిన దాడి వాస్తవమని తెలిపారు. కోడికత్తి కేసులో ఎన్‌ఐఏ రిపోర్టును కొన్ని మీడియా సంస్ధలు వక్రీకరిస్తున్నాయని బొత్స మండిపడ్డారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..